ప్రియుడి కోసం యువతి సాహసం.. ఒంటిరిగా నదిని ఈదుకుంటూ భారత్‌లోకి
ప్రేమ ఎంతటి సాహసానికైనా తెగిస్తుందనడానికి ఈ ఘటనే ఉదాహరణ. తాను ప్రేమించిన యువకుడు పొరుగు దేశంలో ఉండటంతో లీగల్‌లో అక్కడకు వెళ్లేందుకు ఆమె వద్ద ఎటువంటి పత్రాలు లేవు. దీంతో అక్రమ మార్గంలో వెళ్లాలని నిర్ణయించుకుంది. దీనికి ఆ యువతి పెను సాహసమే చేసింది. మడ అడవుల గుండా నదిలో ఈదుకుని వచ్చింది. చివరకు ప్రియుడ్ని చేరుకుని పెళ్లాడినా.. కథ మాత్రం ఇంకా సుఖాంతం కాలేదు. విషయం పోలీసులకు తెలియడంతో అరెస్టయ్యింది.
By June 01, 2022 at 08:40AM
By June 01, 2022 at 08:40AM
No comments