Breaking News

బాలయ్య షో టైటిల్‌తో బిగ్‌బాస్ విన్నర్ మూవీ.. ఇక ‘అన్‌స్టాపబుల్‌’


బిగ్‌బాస్ సీజన్-5 విన్నర్ వీజే సన్నీ మూవీకి బాలయ్య షో ‘అన్‌స్టాపబుల్’ టైటిల్ ఫిక్స్ అయింది. ఈ సినిమా షూటింగ్ మంగళవారం పూజా కార్యక్రమాలతో హైదరాబాద్‌లో ప్రారంభమైంది.

By June 01, 2022 at 08:22AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/bigg-boss-season-5-winner-vj-sunny-unstoppable-movie-pooja-ceremony-in-hyderabad/articleshow/91929966.cms

No comments