విజయ్ బర్త్ డే స్పెషల్.. తిరుగులేని మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్న దళపతి
హ్యాపీ బర్త్‌డే టు దళపతి విజయ్.. కోలీవుడ్ అగ్ర కథానాయకుల్లో దళపతి విజయ్ ఒకరు. ఆయన పుట్టిన రోజు నేడు (జూన్ 22) తమిళ సీనియర్ దర్శకుడు ఎస్.ఎ.చంద్రశేఖర్, శోభ దంపతులకు జన్మించారు. చదువంతా చెన్నైలోనే కొనసాగింది. తండ్రి దర్శకుడు కావటంతో బాలనటుడిగా కొన్ని చిత్రాల్లో నటించారు. తర్వాత 1992లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. నాలై తీర్పు సినిమాలో నటించారు. క్రమంగా అగ్ర కథానాయకుడిగా ఎదిగారు. ఇప్పుడు వారసుడు (వారిసు) చిత్రంతో తెలుగులోనూ ఎంట్రీ ఇస్తున్నారు.
By June 22, 2022 at 07:06AM
By June 22, 2022 at 07:06AM
No comments