గొటాబయను మోదీని ఒత్తిడి చేశారని ఆరోపించిన శ్రీలంక అధికారి రాజీనామా!

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకను ఆదుకునేందుకు ఇటీవల భారత్ ఉదారంగా సాయం చేసింది. ఆహారం, అత్యవసర ఔషదాలు, వైద్య పరికరాలను కూడా ఉచితంగా అందజేసింది. అయితే, లంకలోని ఎనర్జీ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్‌ను గౌతమ్ అదానీ గ్రూప్‌నకు అప్పగించాలని ప్రధాని నరేంద్ర మోదీ.. అధ్యక్షుడు గోటాబయ రాజపక్సేపై ఒత్తిడి చేశారని చేసిన వ్యాఖ్యలతో రాజకీయ దుమారం రేగింది. అయితే, ఈ వ్యాఖ్యలను లంక అధ్యక్షుడు రాజపక్సే మాత్రం తీవ్రంగా ఖండించారు.
By June 14, 2022 at 08:06AM
By June 14, 2022 at 08:06AM
No comments