హోటల్ నుంచి పారిపోయి వచ్చా.. హత్య చేసేందుకు కుట్రలు చేశారు: శివసేన ఎమ్మెల్యే
Maharashtra Politics: మహారాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. అక్కడ పరిణామాలు గంట గంటకూ మారుతున్నాయి. శివసేన రెబల్ ఎమ్మెల్యేలకు పార్టీ ఎంపీ సంజత్ రౌత్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. వీలైనంత త్వరగా వెనక్కి రావాలని సూచించారు. ఇదిలా ఉండగా.. రెబల్ క్యాంప్ నుంచి పారిపోయి వచ్చిన శివసేన ఎమ్మెల్యేలు సంచలన ఆరోపణలు చేశారు. హత్య చేసేందుకు కుట్రలు జరిగాయని తెలిపారు. మరోవైపు.. తమకు ఏ జాతీయ పార్టీ మద్దతు లేదని ఏక్‌నాథ్ షిండే చెప్పడం కొసమెరుపు.
By June 24, 2022 at 10:48PM
By June 24, 2022 at 10:48PM
No comments