Adivi Sesh: మహేష్‌కు ప్లానింగ్ లేదు..అందుకే అక్కడ మేజర్‌కు దెబ్బపడిందా..!
అడివి శేష్ నటించిన లేటెస్ట్ సినిమా మేజర్ (Major) ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ టాక్‌ను తెచ్చుకుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ఈ సినిమాను నిర్మించారు. సోనీ పిక్చర్, ఏ ప్లస్ స్టూడియోస్ నిర్మాణంలో భాగస్వామ్యం వహించారు. శేష్ ఖాతాలో మేజర్ రూపంలో మరో హిట్ దక్కింది. వసూళ్ళు కూడా ఇక్కడ బాగానే ఉన్నాయి. టాలీవుడ్ సెలబ్రిటీల సపోర్ట్ కూడా బాగా దక్కింది. మహేష్ ఈ సినిమాను టాలీవుడ్‌లో బాగానే ప్రమోట్ చేశారు. కానీ ..
By June 14, 2022 at 10:16AM
By June 14, 2022 at 10:16AM
No comments