Breaking News

నవ దంపతుల దారుణ హత్య.. పెళ్లైన 4 రోజులకే ఇంటికి పిలిపించి అన్న ఘాతుకం


ప్రేమించిన యువకుడ్ని పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో అన్న అడ్డుచెప్పాడు. తన మేనత్త కొడుకుతో వివాహం జరిపించాలని భావించాడు. అయితే, సోదరి మాత్రం ప్రేమికుడ్ని పెళ్లాడతానని చెప్పింది. ఇంట్లో వాళ్లకు తెలియకుండా ఇరువురూ పెళ్లి చేసుకున్నారు. తాను పెళ్లి చేసుకున్న విషయం గురించి ఫోన్‌లో చెప్పడంతో నమ్మించి ఇంటికి రప్పించాడు. పథకం ప్రకారం ఇద్దర్నీ దారుణంగా నరికి చంపేశారు. ఈ ఘటన తమిళనాడులోని కుంభకోణంలో సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది.

By June 14, 2022 at 10:19AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/newly-wedded-couple-murdered-by-woman-brother-in-tamil-nadu/articleshow/92195484.cms

No comments