Vignesh Shivan : నయనతార, విఘ్నేష్ శివన్ పెళ్లి తేది..వేదిక ఖరారు

విఘ్నేష్ శివన్, నయన తార పెళ్లి పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో జూన్ 9న జరగనుందని సినీ సర్కిల్స్‌లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. రీసెంట్‌గా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వీరు పెళ్లి వేదికను పరిశీలించారట.
By May 07, 2022 at 10:11AM
By May 07, 2022 at 10:11AM
No comments