గొడవలోకి సమంతను లాగిన ఉర్ఫి జావెద్.. డ్రెస్సుపై కామెంట్

తన దుస్తులపై సోషల్ మీడియా ట్రోలింగ్ చేస్తున్న వారిపై బోల్డ్ బ్యూటీ ఉర్ఫి జావెద్ స్పందించింది. ఈ క్రమంలో ఆమె సమంతను తనతో పోల్చుకోవడం అనేది హాట్ టాపిక్ గా మారింది.
By May 07, 2022 at 08:29AM
By May 07, 2022 at 08:29AM
No comments