Breaking News

Sarath Kumar : మరో క్రేజీ కాంబోకి చిరంజీవి గ్రీన్ సిగ్నల్.. మాట నిలబెట్టుకుంటోన్నమెగాస్టార్


న‌టుడు, నిర్మాత శ‌ర‌త్ కుమార్‌తో సినిమా చేస్తానని అప్పుడెప్పుడో మెగాస్టార్ చిరంజీవి మాట ఇచ్చారు. ఆ మాట‌ను చిరంజీవి ఇప్పుడు నిలుపుకోబోతున్నారు. త్వ‌ర‌లోనే రాడాన్ సంస్థ‌లో శ‌ర‌త్ కుమార్ నిర్మాత‌గా చిరంజీవి సినిమా ఉంటుంద‌ని రాధిక తెలిపారు.

By May 03, 2022 at 09:17AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/mega-star-chiranjeevi-movie-under-radaan-banner-with-sarathkumar/articleshow/91277932.cms

No comments