Salaar యూనిట్‌కు దెబ్బ.. లీకైన ప్రభాస్ పిక్
Prabhas Salaar ప్రభాస్ ప్రస్తుతం సలార్ సెట్‌లో అడుగు పెట్టేశాడు. అయితే సలార్ కొత్త షెడ్యుల్ మొదటి రోజే చిత్రయూనిట్‌కు షాక్ తగిలినట్టు అయింది. ప్రభాస్ పిక్ ఒకటి సెట్ నుంచి లీకైందట. ఈ మేరకు ఆ ఫోటో ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
By May 24, 2022 at 09:03AM
By May 24, 2022 at 09:03AM
No comments