జులై 26లోగా ప్రభుత్వ క్వార్టర్స్ ఖాళీ చేయండి.. ఎయిరిండియా సిబ్బందికి అల్టిమేటం
ప్రభుత్వ రంగ సంస్థ ఎయిరిండియా వదలించుకోడానికి కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు గతేడాది ఫలించాయి. టాటా సంస్థ వేలంలో దక్కించుకుంది. వాస్తవానికి ఈ ప్రక్రియకు రెండు దశాబ్దాల కిందటే బీజాలు పడ్డాయి. వాజ్‌పేయ్ హయాంలోనే ప్రయివేటీకరణకు ప్రయత్నించినా వీలుపడలేదు. తర్వాత వచ్చిన కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం దీనిని పక్కన బెట్టింది. మళ్లీ 2014లో మోదీ గద్దెనెక్కడంతో ఎయిరిండియాను ప్రయివేటీకరించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. 2017లో ప్రకటన చేసిన కేంద్రం.. ఇందుకు బిడ్డింగ్ నిర్వహించింది.
By May 24, 2022 at 07:57AM
By May 24, 2022 at 07:57AM
No comments