RRR దోస్తీ పాట.. అకీరా నందన్ వాయించి అదరగొట్టేశాడు.. వీడియో వైరల్
Akira Nandan పియానో వాయిస్తే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. తాజాగా అతను RRR దోస్తీ పాటను వాయించి చూపించాడు. తన స్కూల్ గ్రాడ్యుయేషన్ డేలో అకీరా పర్ఫామెన్స్ ఇచ్చాడు. అది చూసి అందరూ ఫిదా అయ్యారు.
By May 24, 2022 at 06:48AM
By May 24, 2022 at 06:48AM
No comments