PM Modi చైనా ఆధిపత్యాన్ని అడ్డుకునేలా కొత్త కూటమి.. సంతకాలు చేసిన భారత్ సహా 13 దేశాలు
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhr2RcoK5Nf9NTRnPrStQ3-ZEfWwNyAVOOY6PB6ANhCKZnZochRr_RqPaaDi69eUIGsDRKvoByMaFr3cDoUjes5s8YnYK1JmNBBqqCvhrWe7EYyAph699mJoYmlAtAa9N1iUdMDhRpkjdA/s1600/telugu+news.png)
ఇండో-పసిఫిక్ ఎకనమిక్ ఫ్రేమ్‌వర్క్ పేరుతో అమెరికా నాయకత్వంలో కొత్త కూటమికి సోమవారం బీజం పడింది. జపాన్ వేదికగా కార్యరూపం దాల్చిన ఈ ఒప్పందంపై భారత్ ప్రధాని మోదీ సంతకం చేశారు. దీనికి సమగ్ర రూపమిచ్చేందుకు తాము కృషిచేస్తామని మోదీ ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. ఈ ఒప్పందంతో శాంతి, సౌభాగ్యాలకు బాటలు పరుస్తామని ఆయన భరోసా ఇచ్చారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిదలతో కలిసి ఐపీఈఎఫ్ ఆవిర్భావాన్ని ప్రకటించారు.
By May 24, 2022 at 06:49AM
By May 24, 2022 at 06:49AM
No comments