Japan జంతువులా మారాలని కోరిక.. రూ.12 లక్షల ఖర్చుచేసి శునకంలా మారిపోయిన జపాన్ వ్యక్తి
ఓ వ్యక్తికి తనకు ఎంతో ఇష్టమైన కోలి జాతికి చెందిన శునకంలా కావాలనేది జీవితకాల కోరిక. తన కోరికను నెరవేర్చుకోడానికి అతడు ఏం చేయాలని ఆలోచించాడు. దీంతో శిల్పాలు తయారుచేసే ఓ సంస్థను సంప్రదించి.. తన మనసులోని కోరికను వారికి తెలియజేశాడు. దీంతో అతడి కోరికను తీర్చడానికి కొంత మొత్తం ఖర్చవుతుందని సదరు సంస్థ చెప్పగా.. సరేనని ఎంతైనా ఖర్చుచేయండి కానీ నాకు జంతువు రూపం రావాలని వారికి సూచించాడు.
By May 26, 2022 at 06:52AM
By May 26, 2022 at 06:52AM
No comments