కమల్ హాసన్ ‘విక్రమ్’ సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ ఎంతంటే!

కమల్ హాసన్ కథానాయకుడిగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై రూపొందుతోన్న విక్రమ్ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా జూన్ 3న విడుదల చేయడానికి రంగం సిద్ధమైంది. తాజాగా సినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్‌ను పొందింది. సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కావటంతో సినిమా రిలీజ్‌కు అన్ని రూట్స్ క్లియర్ అయినట్లే. ఇటు ఫ్యాన్స్, అటు ప్రేక్షకులు సినిమా కోసం ....
By May 26, 2022 at 07:20AM
By May 26, 2022 at 07:20AM
No comments