అక్కినేని హీరోలతో సమంత ఢీ!.. మధ్యలోకి దూరిన నితిన్.. చివరకు నెగ్గేది ఎవరు?

సమంత నటించిన యశోద సినిమా, అఖిల్ ఏజెంట్, నితిన్ మాచర్ల నియోజకవర్గం, నాగ చైతన్య నటించిన లాల్ సింగ్ చద్దా అన్నీ కూడా ఒకేవారంలో, ఒకే తేదీన రాబోతోన్నాయి. వీటిలో ఏది నిలబడుతుందో చూడాలి.
By May 08, 2022 at 10:22PM
By May 08, 2022 at 10:22PM
No comments