ఆస్పత్రిలో లేరని... రోగిని స్ట్రెచర్‌పై డాక్టర్ ఇంటికే తీసుకెళ్లిపోయారు..!

చత్తీస్‌గఢ్‌లో వినూత్న ఘటన చోటుచేసుకుంది. ఆస్పత్రిలో తమకు కావాల్సిన డాక్టర్ లేరని తెలుసుకున్న వ్యక్తులు రోగిని నేరుగా ఆయన ఇంటికే తీసుకెళ్లిపోయారు. తీవ్ర అస్వస్థతకు గురైన రోగిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ అక్కడ డాక్టర్ లేరని తెలుసుకుని నిరాశకు గురయ్యారు. ఆయన ఇంటి దగ్గర ఉన్నారని తెలుసుకుని, అక్కడకు వెళ్లారు. దానిపై డాక్టర్ చాలా ఆశ్చర్యపోయారు. ఆస్పత్రి తీసుకెళ్లమని ఆయన సూచించడంతో మళ్లీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం రోగికి హాస్పటల్లోనే వైద్యం అందించారు.
By May 08, 2022 at 11:05AM
By May 08, 2022 at 11:05AM
No comments