Breaking News

హరీష్ శంకర్‌కి బండ్ల గ‌ణేష్ ఖ‌రీదైన గిఫ్ట్‌.. బేదాభిప్రాయాల‌ను మ‌ర‌చిపోయిన ద‌ర్శక నిర్మాత‌


Harish Shankar - Gabbar Singh : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా బండ్ల గణేష్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గబ్బర్ సింగ్’. మే 11 2012న ఈ సినిమా విడుదలైంది. మూవీ విడుదలై 10 ఏళ్లు కావటంతో ఆ సినిమాను నిర్మించిన బండ్ల గణేష్.. హరీష్ శంకర్‌ను ప్రత్యేకంగా కలిసి ఖరీదైన వాచ్‌ను బహుమతిగా ఇచ్చారు.

By May 12, 2022 at 12:53PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/actor-producer-bandla-ganesh-gifted-costly-watch-to-director-harish-shakar/articleshow/91511752.cms

No comments