అర్ధరాత్రి రోడ్డుపై స్కూటర్ స్కిడ్.. హాస్పిటల్‌లో అనూహ్యంగా బయటపడ్డ హత్య కేసు..!!

అర్ధరాత్రి 2 గంటల సమయంలో యాక్సిడెంట్ జరిగిందని పోలీసులకు సమాచారం అందింది. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి గురైన ముగ్గుర్ని హాస్పిటల్‌కు తరలించారు. వారిని పరిశీలించిన డాక్టర్లు చనిపోయిన యువతి హాస్పిటల్‌కు తీసుకురావడానికి కనీసం ఆరు గంటల ముందే మరణించిందని తేల్చారు. దీంతో పోలీసులు విచారణలో మిగతా ఇద్దరూ విస్మయం గొలిపే వాస్తవాాలను వెల్లడించారు. ఆ యువతి ఎలా చనిపోయిందో తెలుసుకొని మరో ఇద్దర్ని అరెస్ట్ చేశారు.
By May 12, 2022 at 12:04PM
By May 12, 2022 at 12:04PM
No comments