హోదాను పక్కనబెట్టి ప్రసంగం మధ్యలో అధికారికి మంచి నీళ్లు అందించిన నిర్మలా సీతారామన్

పెట్టుబడులకు సంబంధించి విద్యార్థుల్లో అవగాహన కోసం ఓ కార్యక్రమాన్ని ఎన్‌ఎస్డీఎల్ ఏర్పాటుచేయగా.. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి నిర్మలమ్మ ముఖ్య అతిథిగా వెళ్లారు. ఆ సంస్థ ఎండీ పరిచయ ప్రసంగం చేస్తుండగా.. మంచి నీళ్లు కోసం అడిగారు. వెంటనే వేదికపై ఉన్న తెలుగింటి కోడలు నీళ్ల సీసాను అందించారు. తన హోదాను పక్కనబెట్టి కేంద్ర మంత్రి చేసిన పనికి అందరూ ఫిదా అయ్యారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో చక్కెర్లు కొడుతోంది.
By May 09, 2022 at 11:08AM
By May 09, 2022 at 11:08AM
No comments