మృగాళ్లలా రష్యా సైన్యం.. ఉక్రెయిన్ మహిళలే కాదు మగవాళ్లపై అత్యాచారాలు
ఉక్రెయిన్‌లో రష్యన్లు సాగిస్తున్న దమనకాండపై యావత్ ప్రపంచం భగ్గుమంటోంది. తక్షణమే దాడులు ఆపేయాలని పదే పదే డిమాండ్ చేస్తున్నా.. మాస్కో మాత్రం తగ్గనంటోంది. దండయాత్రకు నిరసనగా రష్యాపై ఆర్థిక, వాణిజ్య ఆంక్షలు విధించినా ససేమిరా అంటోంది. యుద్ధం పేరుతో అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి నేరాలకు పాల్పడుతోంది. ఇప్పటి వరకూ మహిళలకు మాత్రమే పరిమితమైన లైంగిక దాడులు.. తాజాగా బాలురు, పురుషులను కూడా వదిలిపెట్టడం లేదని పలు నివేదికలు బయటపడటం బాధాకరం.
By May 05, 2022 at 10:37AM
By May 05, 2022 at 10:37AM
No comments