Breaking News

‘ఆచార్య’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయినట్టే! కుదిరితే ఇంకా..


మెగాస్టార్ చిరంజీవి, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందిన చిత్రం ‘ఆచార్య’. కొర‌టాల శివ సినిమాను డైరెక్ట్ చేశారు. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌పై వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

By May 05, 2022 at 11:27AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/chiranjeevi-and-ram-charan-acharya-movie-acharya-ott-release-date/articleshow/91336915.cms

No comments