కాంగ్రెస్‌లో కొనసాగడంపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గత కొన్నాళ్లుగా తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. మార్చిలో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పార్టీ నేత తనకు అండగా నిలవలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. గౌరవం లేని చోట తాను ఉండలేనని.. ఎవరి కింద పడితే వారి కింద పనిచేయనని ఆయన ఖరాఖండీగా చెప్పేశారు. పార్టీ మారే వ్యవహారంపై త్వరలోనే స్పష్టత ఇస్తానని ఆయన చెప్పారు. ఎక్కడ ఉన్నా కేసీఆర్‌కి వ్యతిరేకంగా పోరాడతానని ఆయన అన్నారు.
By May 21, 2022 at 07:01AM
By May 21, 2022 at 07:01AM
No comments