కలవరపెడుతున్న కోవిడ్.. హైదరాబాద్‌లో కొత్త వేరియంట్ కేసు నమోదు
హైదరాబాద్ కోవిడ్ కొత్త వేరియంట్ కేసు నమోదైంది. ఈ విషయాన్ని వైద్య నిపుణులు వెల్లడించారు. ఇక్కడ BA.4 వేరియంట్ కేసు నమోదైంది. దీంతో కేసులు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మొదటగా దక్షిణాఫ్రికాలో BA.2, BA.4 వేరియంట్లు బయటపడ్డాయి. తర్వాత జర్మనీ, యూకే, యూఎస్‌ల్లో ఈ వేరియంట్ కేసులు భారీగా నమోదయ్యాయి. ఈ క్రమంలో తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని వైద్యులు చెబుతున్నారు.
By May 19, 2022 at 10:54PM
By May 19, 2022 at 10:54PM
No comments