ఉక్రెయిన్ యుద్ధం ఇప్పట్లో ముగియదు.. సుదీర్ఘకాలం కొనసాగుతుంది: పెంటగాన్ అధికారి
ఉక్రెయిన్-రష్యా మధ్య దాదాపు మూడు నెలల నుంచి భీకర పోరు కొనసాగుతోంది. ప్రత్యేక సైనిక చర్య పేరుతో రష్యా చేపట్టిన దండయాత్రను ఉక్రెయిన్ సైన్యం సమర్ధంగా తిప్పికొడుతోంది. ఒక దశలో దాదాపు కీవ్‌ను రష్యా వశం చేసుకున్నట్టు కనిపించినా.. అనుహ్యంగా మాస్కో సేనలను తిప్పికొట్టింది. రాజధాని కీవ్ సహా పలు నగరాల్లో మాస్కో సైన్యాలు పలాయనం చిత్తగించాయి. అయితే, తూర్పు ప్రాంతంలో మాత్రం రష్యా పట్టు నిలుపుకుని పలు నగరాలను స్వాధీనం చేసుకుంది.
By May 20, 2022 at 07:47AM
By May 20, 2022 at 07:47AM
No comments