5జీ టెస్ట్ కాల్ సక్సెస్.. త్వరలోనే క్యాబినెట్ ముందుకు వేలం ప్రతిపాదన
దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చే సమయం ఎంతో దూరంలో లేదు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన సేవలను ఐఐటీ మద్రాస్‌లో గురువారం విజయవంతంగా పరీక్షించారు. దీంతో 5జీ స్పెక్ట్రమ్ కోసం వేలం ప్రతిపాదనలు తీసుకురానున్నారు. ఇప్పటికే పలు దేశాల్లో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఆగస్టు 15 నాటికి దేశంలో 5జీ సేవలను అందుబాటులోకి వచ్చేలా చూడాలని టెలికాం శాఖను ఇప్పటికే ప్రధాన మంత్రి కార్యాలయం ఆదేశించిన విషయం తెలిసిందే.
By May 20, 2022 at 07:12AM
By May 20, 2022 at 07:12AM
No comments