నైజీరియాలో దారుణం, చర్చ్‌లో తొక్కిసలాట.. 31 మంది మృతి
నైజీరియాలో విషాద ఘటన చోటుచేసుకుంది. అక్కడ ఓ చర్చ్‌లో తొక్కిసలాట జరిగి 31 మంది ప్రాణాలు విడిచారు. మృతుల్లో ఎక్కువగా పిల్లలే ఉన్నారు. గేటును తొలగించి ప్రజలు బలవంతంగా ప్రవేశించారని, అందుకే తొక్కిసలాట జరిగిందని స్థానిక పోలీసు అధికారులు చెప్పారు.
By May 28, 2022 at 08:42PM
By May 28, 2022 at 08:42PM
No comments