100 Years of NTR : తెలుగు జాతి కీర్తి కిరీటం .. ఎన్టీఆర్‌కు చిరు నివాళి
నందమూరి నాయకుడు స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి నేడు (మే 28). ఆయన శత జయంతి ఉత్సవాలను తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువాళ్లు చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక సోషల్ మీడియాలో సినీ సెలబ్రిటీలందరూ ఎన్టీఆర్ శత జయంతిపై స్పందిస్తున్నారు. నివాళులు అందిస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ సీనియర్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి ఎన్టీఆర్‌కు జయంతి నివాళులు అర్పిస్తూ ట్వీట్ చేశారు. ఎన్టీఆర్‌ను తెలుగు జాతి కీర్తి కిరీటంగా చిరు అభివర్ణించారు.
By May 28, 2022 at 12:34PM
By May 28, 2022 at 12:34PM
No comments