Breaking News

RRR 11 Days Collections: వసూళ్లలో ఊహించని డ్రాప్.. కారణం ఇదేనా?


విడుదలైన 10 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసిన RRR సినిమాకు 11వ రోజుకు వచ్చేసరికి ఊహించని విధంగా కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి. దీంతో ఇప్పటివరకు వచ్చిన డే వైజ్ కలెక్షన్స్‌లో 11వ రోజు వసూళ్లు అతి తక్కువగా ఉన్నాయి.

By April 05, 2022 at 12:07PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/rajamouli-rrr-11-days-collection-report-here/articleshow/90658230.cms

No comments