Pawan Kalyan : ‘జయమ్మ పంచాయితీ’కి పవన్ కళ్యాణ్ సపోర్ట్.. బూతులు తిడుతున్న సుమ
Suma Kanakala : సుమ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘జయమ్మ పంచాయితీ’. మే 6న సినిమా రిలీజ్ అవుతుంది. శనివారం ఈ సినిమా ట్రైలర్‌ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విడుదల చేసి చిత్ర యూనిట్‌ను అభినందించారు.
By April 16, 2022 at 11:53AM
By April 16, 2022 at 11:53AM
No comments