కోట్ల విలువైన వజ్రాలు సహా నగలు దుబాయ్‌లో అమ్మేసిన ఇమ్రాన్: పాక్ ప్రధాని
పదవి కోల్పోయిన పాక్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయిన తొలి పాక్ ప్రధానిగా అపకీర్తి మూటగట్టుకున్న ఇమ్రాన్.. పదవికి రాజీనామా చేశారు. అయితే, ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు అందుకున్న ఖరీదైన కానుకలు, బహుమతులను అమ్ముకున్నట్టు ప్రధానంగా ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే దీనిపై పాక్ అత్యున్నత దర్యాప్తు సంస్థ ఎఫ్‌ఐఏ విచారణ చేపట్టగా.. కొత్త ప్రధాని కూడా ఇటువంటి ఆరోపణలు చేశారు.
By April 16, 2022 at 11:20AM
By April 16, 2022 at 11:20AM
No comments