NTR30: కథా సీక్రెట్ బయటపెట్టిన కొరటాల! పవన్ కళ్యాణ్‌తో సినిమాపై క్లారిటీ
Acharya Promotions: చిరంజీవి హీరోగా తెరకెక్కిన 'ఆచార్య' సినిమా ఏప్రిల్ 29న విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్‌లో చురుకుగా పాల్గొంటున్న కొరటాల.. తాజాగా జరిగిన మీడియా సమావేశంలో పలు ఆసక్తికర విషయాలు బయటపెడుతూ తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయమై ఓపెన్ అయ్యారు.
By April 28, 2022 at 11:35AM
By April 28, 2022 at 11:35AM
No comments