దేశంలో 3 వేలు దాటిన కొత్త కేసులు.. 46 రోజుల తర్వాత మొదటిసారి
జనవరి చివరి వారం నుంచి దేశంలో ఒమిక్రాన్ కేసులు తగ్గుముఖం పట్టడంతో పలు రాష్ట్రాలు ఆంక్షలు క్రమేపీ సడలించి, కార్యకలాపాలను పునఃప్రారంభించాయి. కొన్ని రాష్ట్రాలు మాస్క్ నిబంధనలు కూడా ఎత్తివేశాయి. అయితే, మళ్లీ ఏప్రిల్ రెండో వారం నుంచి దేశంలోని పలు ప్రాంతాల్లో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రాల సీఎంలతో ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం వర్చువల్‌గా సమావేశమయ్యారు. ఇదే సమయంలో ఒమిక్రాన్ ఉప-వర్గాల గురించి ఆందోళన వ్యక్తం చేశారు.
By April 28, 2022 at 10:28AM
By April 28, 2022 at 10:28AM
No comments