ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికలు.. మళ్లీ మెక్రాన్‌కు పట్టం కట్టిన ఫ్రెంచ్ ప్రజలు
ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల్లో ఇమ్యానుయేల్ మెక్రాన్‌కు మళ్లీ ప్రజలు పట్టం కట్టారు. గత ఎన్నికల్లో తలపడిన మరీనా పెన్‌పైనే ఆయన విజయం సాధించారు. అయితే, గత కంటే ఓట్ల శాతం తగ్గింది. కానీ, ప్రజల మధ్య విభజనను స్పష్టంగా ఈ ఎన్నికలు తెలియజేశాయి. ఒక దశలో మెక్రాన్‌కు ఓటమి తప్పదని ప్రచారం జరిగింది. అయితే, పెన్ పార్టీ జాత్యాంహకర వైఖరిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లిన ఆయన ఎన్నికల్లో లబ్ది పొందారు.
By April 25, 2022 at 11:11AM
By April 25, 2022 at 11:11AM
No comments