Acharya - Koratala Siva : ‘ఆచార్య’లో కాజల్ పాత్రపై డైరెక్టర్ కొరటాల శివ క్లారిటీ
Chiranjeevi - Ram Charan : ‘ఆచార్య’ సినిమాలో ముందుగా చిరంజీవి జోడీగా కాజల్ అగర్వాల్‌ను అనుకున్నారు. తర్వాత ఆ పాత్ర గురించి ఎక్కడా మాట్లాడటం లేదు. అందరికీ ఇదే పెద్ద ప్రశ్నగా మారింది. కాగా.. సినిమాలో కాజల్ పాత్రపై రీసెంట్ ఇంటర్వ్యూలో డైరెక్టర్ కొరటాల శివ వివరణ ఇచ్చారు.
By April 25, 2022 at 10:51AM
By April 25, 2022 at 10:51AM
No comments