Breaking News

నన్ను దింపేందుకు అమెరికా కుట్ర.. బాంబు పేల్చిన ఇమ్రాన్ ఖాన్


2018 పాకిస్థాన్ ఎన్నికల్లో ఇమ్రాన్ నాయకత్వంలోని పాకిస్థాన్ తెహ్రిక్ ఇన్సాఫ్ పార్టీ అత్యధికం స్థానాలు గెలిచినా.. సాధారణ మెజార్టీకి కొద్ది దూరంలో నిలిచిపోయింది. అయితే, చిన్నా చితకా పార్టీల మద్దతుతో ఇమ్రాన్ ఖాన్ ప్రధాని పదవికి అధిష్ఠించారు. గద్దెనెక్కి కొద్ది రోజుల్లోనే ఇమ్రాన్ ఖాన్ పాలనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యింది. గత రెండేళ్లుగా పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారాయి. ప్రతిపక్షాలతో పాటు ప్రజలు భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తూ ఇమ్రాన్‌ను దిగిపోవాలని డిమాండ్ చేస్తున్నారు.

By April 01, 2022 at 12:29PM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/us-responds-to-pakistan-pm-imran-khan-foreign-conspiracy-allegation/articleshow/90586387.cms

No comments