Breaking News

వర్మ దిగజారిపోయాడని అనుకుంటారు.. కానీ! 'మా ఇష్టం' ప్రమోషన్స్‌లో ఆర్జీవీ ఓపెన్


Rgv: ఈ మధ్యకాలంలో వర్మ తీసే సినిమాలు జనాల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి. అలాంటి కోవలోకి చెందిందే డేంజరస్ (మా ఇష్టం). ఈ సినిమా ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొంటూ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు ఆర్జీవీ.

By April 07, 2022 at 09:49AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/dangerous-promotions-ram-gopal-varma-says-about-his-professional-career/articleshow/90698567.cms

No comments