Breaking News

డ్రాగన్ దాడిచేస్తే రష్యా మిమ్మల్ని ఆదుకుంటుందా? భారత్‌కు అమెరికా వార్నింగ్!


ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాను నిలువరించే ప్రయత్నంలో భాగంగా అమెరికా సహా పాశ్చాత్య దేశాలు ఆంక్షలు చట్రాన్ని అమలు చేస్తున్నాయి. రష్యా ఆర్ధిక మూలాలను దెబ్బతీస్తే పుతిన్ దారికి వస్తాడని భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆంక్షలను తమ మిత్ర దేశాలు, భాగస్వాములు ఉల్లంఘిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అమెరికా హెచ్చరికలు చేస్తోంది. తాజాగా, భారత్‌పై కూడా బైడెన్ యంత్రాంగం తన అసహనాన్ని వెళ్లగక్కింది. రెండు రోజులుగా భారత్‌లో పర్యటిస్తున్న అమెరికా డిప్యూటీ భద్రతా సలహాదారు కీలక వ్యాఖ్యలు చేశారు.

By April 01, 2022 at 10:47AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/us-dy-nsa-daleep-singh-strong-message-to-india-over-ties-with-russian/articleshow/90583898.cms

No comments