ఉక్రెయిన్‌లోని రష్యా సైనికులను పొగిడిన పుతిన్… లైవ్‌లోనే ఏడ్చేసిన జపాన్ న్యూస్ రీడర్
ఉక్రెయిన్‌లో ఊచకోతకు పాల్పడుతున్న రష్యా సైనికులను పుతిన్ పొగడ్తలతో ముంచెత్తాడు. వారిని హీరోలుగా అభివర్ణించాడు. ఈ వార్తను చదివిని జపానీస్ యాంకర్ ఒక్కసారిగా కన్నీంటి పర్యంతమైంది. ఆ కథనాన్ని చదవలేక భావోద్వేగానికి గురైంది. ఉక్రెయిన్‌లో చనిపోయిన వారిని గుర్తుచేసుకుని కన్నీరుపెట్టుకుంది. కొద్దిసేపు తర్వాత తేరుకుని మళ్లీ వార్తలను చదవడం ప్రారంభించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది చూసిన నెటిజన్లు తాము కూడా ఇలాగే ఫీల్ అవుతున్నట్టు కామెంట్ చేశారు.
By April 22, 2022 at 11:25PM
By April 22, 2022 at 11:25PM
No comments