పవన్ కళ్యాణ్ కోసం ఆచార్య స్పెషల్ షో.. ఇదీ మెగా ప్లాన్!
Acharya Special Shows: ఏప్రిల్ 29న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది ఆచార్య మూవీ. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తుండగా.. మరోవైపు మెగా ఫ్యామిలీ కోసం స్పెషల్ షో ప్లాన్ చేశారట.
By April 28, 2022 at 01:37PM
By April 28, 2022 at 01:37PM
No comments