Breaking News

ఒక్కొక్కటిగా వెలుగులోకి రష్యా ఆకృత్యాలు: నెల రోజులు చీకటి గదిలో 300 మంది బంధీ.. పిట్టల్లా రాలిపోయిన జనం


బుచాలో రష్యా దారుణం మరచిపోక ముందే మరో దురాగతం వెలుగులోకి వచ్చింది. ఉక్రెయిన్‌లోని ఓ గ్రామాన్ని స్వాధీనం చేసుకున్న మాస్కో సైన్యాలు.. అక్కడి ప్రజలను ఓ చీకటి గదిలో బంధించారు. మానవత్వానికి మాయని మచ్చలాంటి ఇంటువంటి ఘటనలు ఉక్రెయిన్ వీధుల్లో కనిపిస్తున్నాయి. రష్యా సేనలు అరాచకాలకు అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయిన ఘటనలపై అంతర్జాతీయ సమాజం తీవ్రంగా మండిపడుతోంది. మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడి రష్యాను క్షమించరాని నేరానికి పాల్పడిందని దుయ్యబడుతున్నారు.

By April 14, 2022 at 08:45AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/300-people-trapped-for-a-month-in-a-700sq-ft-room-by-russian-soldiers-in-ukrainian-village/articleshow/90833778.cms

No comments