కానుకగా వచ్చిన ఖరీదైన నెక్లెస్‌ను రూ.18 కోట్లకు విక్రయం.. మాజీ ప్రధానిపై దర్యాప్తు!
2018 ఎన్నికల్లో అత్తెసరు మెజార్టీతో అధికారంలోకి వచ్చిన ఇమ్రాన్ ఖాన్.. నాలుగేళ్లకే ప్రధాని పీఠం నుంచి దిగిపోయారు. అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయి పదవి కోల్పోయిన తొలి పాకిస్థాన్ ప్రధానిగా ఆయన చరిత్రకు ఎక్కారు. అయితే, అధికారంలో ఉన్నప్పుడు ఇమ్రాన్ ఖాన్, ఆయన సన్నిహితులు అక్రమాలకు పాల్పడ్డారనేది ప్రధాన ఆరోపణ. ఈ ఆరోపణలకు బలం చేకూరేలా ఆయనకు కానుకగా వచ్చిన ఖరీదైన నెక్లెస్‌ను దేశ ఖజానాకు అప్పగించకుండా విక్రయించారని కేసు నమోదయ్యింది.
By April 14, 2022 at 07:57AM
By April 14, 2022 at 07:57AM
No comments