RRR బిగ్గెస్ట్ రికార్డ్.. ఇది నెవర్ బిఫోర్! ఎన్ని థియేటర్స్‌లో రిలీజ్ కాబోతుందో తెలుసా?
బాక్సాఫీస్ బూజు దులపడానికి రాజమౌళి రూపొందించిన భారీ సినిమా RRR రెడీ అయింది. మార్చి 25న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. దీంతో దేశవిదేశాల్లో RRR బజ్ నెలకొంది. ఈ నేపథ్యంలో విడుదలకు ముందే రికార్డుల సునామీ సృష్టిస్తోంది RRR మూవీ.
By March 16, 2022 at 08:29AM
By March 16, 2022 at 08:29AM
No comments