చైనాను వణికిస్తున్న స్టెల్త్ ఒమిక్రాన్.. లాక్‌డౌన్‌లోకి కోట్లాది మంది
ప్రపంచ దేశాలను తీవ్ర సంక్షోభంలోకి నెట్టేసిన కోవిడ్-19 తొలిసారి వెలుగుచూసిన చైనాలో మహమ్మారి మరోసారి కోరలు చాస్తోంది. గత కొన్ని రోజులుగా పలు ప్రావిన్సుల్లో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో పలు నగరాలు కఠిన ఆంక్షలతో లాక్‌డౌన్ విధిస్తున్నారు. వైరస్ కట్టడికి చైనా ముందు నుంచి జీరో కొవిడ్ వ్యూహాన్ని అనుసరిస్తోంది. స్టెల్త్ ఒమిక్రాన్’ రూపంలో మహమ్మారి వ్యాప్తి చెందుతోంది. మార్చి 2020 తర్వాత అత్యధికంగా రోజువారీ కేసులు చైనాలో నమోదవుతున్నాయి.
By March 16, 2022 at 09:12AM
By March 16, 2022 at 09:12AM
No comments