Breaking News

ఆయనది నిజంగా రాక్షసత్వం.. ఇంతకన్నా అన్యాయం ఉంటుందా? RRR హీరోలు ఓపెన్


మార్చి 25న RRR రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో తనదైన స్టైల్ ప్రమోషన్స్ చేస్తూ సినిమాపై ఉన్న అంచనాలకు రెక్కలు కడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో రాజమౌళిపై RRR హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

By March 23, 2022 at 08:09AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/rrr-promotions-ram-charan-jr-ntr-open-comments-on-work-with-rajamouli/articleshow/90387224.cms

No comments