అమెరికాలో మరోసారి కోవిడ్ విజృంభణ తప్పదు: ఆంథోనీ ఫౌచీ హెచ్చరిక
ఒమిక్రాన్ వ్యాప్తితో అమెరికాలో రోజువారీ కేసులు రికార్డుస్థాయిలో నమోదయ్యాయి. జనవరిలో ఒక్క రోజే 11 లక్షల మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం కోవిడ్ కేసులు తగ్గుతున్నా.. మళ్లీ రాబోయే రోజుల్లో పెరుగుతాయని వైట్‌హౌస్ ముఖ్య ఆరోగ్య సలహాదారు, ప్రముఖ నిపుణుడు ఆంథోనీ ఫౌచీ హెచ్చరించారు. ఒమిక్రాన్ ఉప వేరియంట్ బీఏ.2 కారణంగా అమెరికాలో మరోసారి కొవిడ్ కేసుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు.
By March 22, 2022 at 10:58AM
By March 22, 2022 at 10:58AM
No comments