ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి నిరాశ.. RRR నుంచి ఆ డైలాగ్ తొలగింపు
Ram Charan - Jr Ntr : రీసెంట్‌గా ట్రిపుల్ ఆర్ సినిమాను సెన్సార్ చేయించే క్రమంలో కొమురం భీమ్ పాత్రకు సంబంధించిన డైలాగ్‌ను డిలీట్ చేశారనే టాక్ బయట వినిపిస్తోంది. దీనిపై చిత్ర యూనిట్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
By March 19, 2022 at 09:43AM
By March 19, 2022 at 09:43AM
No comments