ఉక్రెయిన్‌లో తనకు బాడీగార్డుగా వ్యవహరించిన రస్టీకి చరణ్ సాయం.. థాంక్స్ చెప్పిన రస్టీ
Rusty from Ukraine : ఉక్రెయిన్‌పై రష్యా దాడులు జరుగుతున్న సమయంలో అక్కడ తనకు బాడీ గార్డ్‌గా పనిచేసిన రస్టీకి రామ్ చరణ్ ప్రత్యేకంగా ఫోన్ చేశారు. అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకుని ఆర్థిక సాయం అందించారు. ఈ విషయంపై రస్టీ వీడియో విడుదల చేశారు.
By March 19, 2022 at 08:19AM
By March 19, 2022 at 08:19AM
No comments