హిందువులకు మైనార్టీ హోదా ఇవ్వొచ్చు.. అధికారం రాష్ట్రాలదే: సుప్రీంలో కేంద్రం అఫిడ్‌విట్
దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో హిందువులు అల్పసంఖ్యాకులుగా ఉన్నారని, వారికి మైనార్టీ హోదా ఇచ్చే విషయంలో మార్గదర్శకాలను రూపొందించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని బీజేపీ నేత, సీనియర్ న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్ సర్వోన్నత న్యాయస్థానంలో ఓ పిల్ దాఖలు చేశారు. దీనిని విచారణకు స్వీకరించిన సుప్రీం.. దీనిపై సమాధానం ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది. ఈ నేపథ్యంలో ఏ రాష్ట్రంలోనైనా హిందువులతో సహా మతపరమైన లేదా భాషాపరమైన ఏ వర్గాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మైనారిటీలుగా ప్రకటించవచ్చని ష్టం చేసింది.
By March 28, 2022 at 08:05AM
By March 28, 2022 at 08:05AM
No comments